(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.144. అధ్యాయః 144
Mahabharata - Shanti Parva - Chapter Topics
మహావృక్షనివాసినా కపోతేనాహారార్థం గతాయాం నిజపత్న్యాం రాత్రావనాగతాయాం తద్గుణానువర్ణనపూర్వకం తాంప్రతి శోచనం॥ 1॥
భర్తృవిలాపం శ్రుతవత్యా వ్యాధపంజరస్థయా కపోత్యా ధర్మోపన్యాసపూర్వకం పతింప్రతి వ్యాధసత్కారచోదనా॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-144-0x(5782)(70809)
అథ వృక్షస్య శాఖాయాం విహంగః ససుహృజ్జనః।
దీర్ఘకాలోషితో రాజంస్తత్ర చిత్రతనూరుహః॥ 12-144-1(70810)
తస్య కల్యగతా భార్యా చరితుం నాభ్యవర్తత।
ప్రాప్తాం చ రజనీం దృష్ట్వా స పక్షీ పర్యతప్యత॥ 12-144-2(70811)
వాతవర్షం మహచ్చాసీన్న చాగచ్ఛతి మే ప్రియా।
కింను తత్కారణం యేన సాఽద్యాపి న నివర్తతే॥ 12-144-3(70812)
అపి స్వస్తి భవేత్తస్యాః ప్రియాయా మమ కాననే॥
తయా విరహితం హీదం శూన్యమద్య గృహం మమ। 12-144-4(70813)
పుత్రపౌత్రవధూభృత్యైరాకీర్ణమపి సర్వతః।
భార్యాహీనం గృహస్థస్య శూన్యమేవ గృహం భవేత్॥ 12-144-5(70814)
న గృహం గృహమిత్యాహుర్గృహిణీ గృహముచ్యతే।
గృహం తు గృహిణీహీనమరణ్యసదృశం మతం॥ 12-144-6(70815)
యది సా రక్తేత్రాంతా చిత్రాంగీ మధురస్వరా।
అద్య నాభ్యేతి మే కాంతా న కార్యం జీవితేన మే॥ 12-144-7(70816)
న భుంక్తే మయ్యభుక్తే యా నాస్నాతే స్నాతి సువ్రతా।
నాతిష్ఠత్యుపతిష్ఠేన శేతే చ శయితే మయి॥ 12-144-8(70817)
హృష్టే భవతి సా హృష్టా దుఃఖితే మయి దుఃఖితా।
ప్రోపితే దీనవదనా క్రుద్ధే చ ప్రియవాదినీ॥ 12-144-9(70818)
పతిధర్మవ్రతా సాధ్వీ ప్రాణేభ్యోఽపి గరీయసీ।
యస్య స్యాత్తాదృశీ భార్యా ధన్యః స పురుషో భువి॥ 12-144-10(70819)
సా హి శ్రాంతం క్షుధార్తం చ జానీతే మాం తపస్వినీ।
అనురక్తా స్థిరా చైవ భక్తా స్నిగ్ధా యశస్వినీ॥ 12-144-11(70820)
వృక్షమూలేఽపి దయితా యస్య తిష్ఠతి తద్గృహం।
ప్రాసాదోపి తయా హీనః కాంతార ఇతి నిశ్చితం॥ 12-144-12(70821)
ధర్మార్థకామకాలేషు భార్యా పుంసః సహాయినీ।
విదేశగమనే చాస్య సైవ విశ్వాసకారికా॥ 12-144-13(70822)
భార్యా హి పరమో హ్యర్థః పురుషస్యేహ పట్యతే।
అసహాయస్య లోకేఽస్మిఁల్లోకయాత్రాసహాయినీ॥ 12-144-14(70823)
తథా రోగాభిభూతస్య నిత్యం కృచ్ఛ్రగతస్య చ।
నాస్తి భార్యాసమం మిత్రం నరస్యార్తస్య భేషజం॥ 12-144-15(70824)
నాస్తి భార్యాసమో బంధుర్నాస్తి భార్యాసమా గతిః।
నాస్తి భార్యాసమో లోకే సహాయో ధర్మసంగ్రహే॥ 12-144-16(70825)
యస్య భార్యా గృహే నాస్తి సాధ్వీ చ ప్రియవాదినీ।
అరణ్యం తేన గంతవ్యం యథాఽరణ్యం తథా గృహం॥ 12-144-17(70826)
భీష్మ ఉవాచ। 12-144-18x(5783)
ఏవం విలపతస్తస్య ద్విజస్యార్తస్య వై తదా।
గృహీతా శకునిఘ్నేన భార్యా శుశ్రావ భారతీం॥ 12-144-18(70827)
కపోత్యువాచ। 12-144-19x(5784)
అహోఽతీవ సుభాగ్యాఽహం యస్యా మే దయితః పతిః।
అసతో వా సతో వాఽపి గుణానేవం ప్రభాషతే॥ 12-144-19(70828)
సా హి స్త్రీత్యవగంతవ్యా యస్య భర్తా తు తుష్యతి।
తుష్టే భర్తరి నారీణాం తుష్టాః స్యుః సర్వదేవతాః।
అగ్నిసాక్షికమప్యేతద్భర్తా హి శరణం పరం॥ 12-144-20(70829)
దావాగ్నినేవ నిర్దగ్ధా సపుష్పస్తబకా లతా।
భస్మీభవతి సా నారీ యస్యా భర్తా న తుష్యతి॥ 12-144-21(70830)
ఇతి సంచింత్య దుఃఖార్తా భర్తారం దుఃఖితం తదా।
కపోతీ లుబ్ధకేనాపి గృహీతా వాక్యమబ్రవీత్॥ 12-144-22(70831)
హంత వక్ష్యామి తే శ్రేయః శ్రుత్వా తు కురు తత్తథా।
శరణాగతసంత్రాతా భవ కాంత విశేషతః॥ 12-144-23(70832)
ఏష శాకునికః శేతే తవ వాసం సమాశ్రితః।
శీతార్తశ్చ క్షుధార్తశ్చ పూజామస్మై సమాచర॥ 12-144-24(70833)
యో హి కశ్చిద్ద్విజం హన్యాద్గాం వా లోకస్య మాతరం।
శరణాగతం చ యో హన్యాత్తుల్యం తేషాం చ పాతకం॥ 12-144-25(70834)
అస్మాకం విహితా వృత్తిః కాపోతీ జాతిధర్మతః।
సా న్యాయ్యాఽఽత్మవతా నిత్యం త్వద్విధేనానువర్తితుం॥ 12-144-26(70835)
యస్తు ధర్మం యథాశక్తి గృహస్థో హ్యనువర్తతే।
స ప్రేత్య లభతే లోకానక్షయానితి శుశ్రుం॥ 12-144-27(70836)
స త్వం సంతానవానద్య పుత్రవానపి చ ద్విజ।
త్వం స్వదేహే దయాం త్యక్త్వా ధర్మార్థౌ పరిగృహ్య య।
పూజామస్మై ప్రయుంక్ష్వ త్వం ప్రీయేతాస్య మనో యథా॥ 12-144-28(70837)
శరీరే మా చ సంతాపం కుర్వీథాస్త్వం విహగంమ।
శరీరయాత్రావృత్త్యర్థమన్యాందారానుపైష్యసి॥ 12-144-29(70838)
ఇతి సా శకునీ వాక్యం పంజరస్థా తపస్వినీ।
అతిదుఃఖాన్వితా ప్రోక్త్వా భర్తారం సముదైక్షత॥ ॥ 12-144-30(70839)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి చతుశ్చత్వారింశదధిశతతమోఽధ్యాయః॥ 144॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-144-10 పతివ్రతా పతిగతిః పతిప్రియహితే రతా హి ఝ. పాఠః॥
12-144-14 భార్యా హి పరమో నాథ ఇతి డ. థ. పాఠః॥
12-144-21 న సా స్త్రీత్యవగంతవ్యా యస్యాం భర్తా న తుష్యతీతి ఝ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.